Visakhapatnam: సిటీ బస్సులో వీరంగం సృష్టించిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్..
విశాఖలో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సిటీ బస్సులో వీరంగం సృష్టించాడు. మహిళా కండక్టర్‌ను దుర్భాషలాడాడు. అదేమిటన్న ప్రయాణికులను చితకబాదాడు. అతడ్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారందరినీ కొట్టాడు. చివరికి స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని అతడ్ని అరెస్టు చేశారు.
Published : 18 May 2022 11:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్‌పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్