India: భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న చైనాను 2021-22లో యూఎస్  అధిగమించింది. భారత్ -అమెరికా మధ్య ఆర్థిక బంధం బలోపేతానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. 

Published : 29 May 2022 18:33 IST

Tags :

మరిన్ని