Kolkata: కోల్‌కతాలో కలకలం రేపుతున్న ‘మోడల్స్’ ఆత్మహత్యలు

బంగాల్ రాజధాని కోల్‌కతాలో ‘మోడల్స్‌’ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు వారాల్లోనే నలుగురు ‘మోడల్స్’ విగత జీవులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతుండటం...పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీరి ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Published : 30 May 2022 21:58 IST

Tags :

మరిన్ని