China: ఈ ఏడాది చివరిలోగా చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్న డ్రాగన్

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న చైనా.. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది చివరిలోగా చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తున్న డ్రాగన్.. అందుకోసం మరో విడత వ్యోమగాముల బృందాన్ని నింగిలోకి పంపనుంది. 

Published : 04 Jun 2022 14:42 IST

Tags :

మరిన్ని