Ukraine Crisis: పుతిన్ హెచ్చరించినా ఆయుధాలు పంపిన బ్రిటన్

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే ఖబడ్దార్.. అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించినా.. పశ్చిమ దేశాలు పెడచెవిన పెడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను పంపింది. అలా చేస్తే కొత్త లక్ష్యాలపై దాడులు తప్పవని పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Published : 06 Jun 2022 15:59 IST

Tags :

మరిన్ని