Ukraine Crisis: పుతిన్ హెచ్చరించినా ఆయుధాలు పంపిన బ్రిటన్
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే ఖబడ్దార్.. అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించినా.. పశ్చిమ దేశాలు పెడచెవిన పెడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు బ్రిటన్ దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను పంపింది. అలా చేస్తే కొత్త లక్ష్యాలపై దాడులు తప్పవని పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Published : 06 Jun 2022 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం