Boris Johnson: చిక్కుల్లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

పార్టీగేట్ కుంభకోణంపై ఇంటా, బయటా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్  ప్రధాని బోరిస్  జాన్సన్  మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సొంత పార్టీ కన్సర్వేటివ్  సభ్యులే నిర్ణయించారు. ఈ తీర్మానం వీగిపోయే అవకాశాలు ఉన్నా ఆయన నాయకత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.

Published : 06 Jun 2022 21:49 IST

Tags :

మరిన్ని