Abroad Study: విదేశీ విద్య.. యూరప్‌ రమ్మంటోంది!

విదేశీ విద్య అనగానే మెుదటగా అందరికీ గుర్తోచ్చేది అమెరికా లేదా ఆస్ట్రేలియా. ఎంతో మంది ఈ దేశాల్లోనే విదేశీ విద్యనభ్యసిస్తున్నారు. కానీ రోజులు మారిపోయాయి. ప్రస్తుతం చాలా దేశాలు విదేశీ విద్య కోర్సుల్లో ముందంజలో ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య యూరప్‌ దేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగింది. అక్కడి విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా? 

Published : 13 Jun 2022 17:43 IST

Tags :

మరిన్ని