Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్‌ సరఫరా!

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Published : 13 Jun 2022 22:40 IST

Tags :

మరిన్ని