Ukraine Crisis: ఉక్రెయిన్‌లో దాడులను తీవ్రతరం చేసిన రష్యా

ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. కీవ్ ఆయుధాగారాలే లక్ష్యంగా రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఒడెసాలో డ్రోన్లు, డ్రోన్ నియంత్రణ కేంద్రాన్ని ఒనిక్స్ క్షిపణులతో ధ్వంసం చేసింది. తూర్పు ఉక్రెయిన్ లోని సియెవెరొదొనెస్క్ లో రష్యా దాడులతో భయానక వాతావరణం నెలకొందని లుహాన్స్క్ గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. అజోట్ రసాయన కర్మాగారం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ మాస్కో ఆధీనంలోకి వెళ్లినట్లు చెప్పారు. 

Published : 21 Jun 2022 10:59 IST

Tags :

మరిన్ని