Pakistan: అగమ్యగోచరంగా అఫ్గానిస్థాన్‌ శరణార్థుల పరిస్థితి

17 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులను తమ దేశం నుంచి పాకిస్థాన్‌ బలవంతంగా తరిమేస్తుండటంతో.. వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 4 లక్షల మందికిపైగా అఫ్గాన్ శరణార్థులు పాక్‌ను వీడారు. అయితే సొంత దేశం అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల సర్కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో.. వారంతా  సరిహద్దుల్లోనే నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. 

Updated : 16 Nov 2023 14:13 IST

Tags :

మరిన్ని