Tunnel: సముద్రం అడుగున అతిపెద్ద సొరంగం నిర్మాణం

సముద్రాల్లో సొరంగ(Tunnel) మార్గం. ఇందులో వింతేం లేదు. ఇప్పటికే సముద్రాల్లో చాలా సొరంగమార్గాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సొరంగం నిర్మాణం చురుగ్గా సాగుతోంది. డెన్మార్క్(Denmark), జర్మనీని(Germany) అనుసంధానించే ఈ టన్నెల్‌లో రైళ్లు, భారీ వాహనాలూ ప్రయాణించే వీలుంటుంది. ఈ సొరంగ మార్గం స్కాండినేవియన్ దేశాల మధ్య దూరాన్ని బాగా తగ్గిస్తుంది.

Updated : 22 Dec 2023 12:57 IST

Tags :

మరిన్ని