Israel: రెండు దేశాల ఫార్ములాను అంగీకరించబోం: ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి పశ్చిమ దేశాలు సూచిస్తున్న రెండు దేశాల ఫార్ములాను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ను దేశంగానే పరిగణించరన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్‌లో ఇజ్రాయెల్ రాయబారి ఒక వార్తా సంస్థకు తెలిపారు. ఐతే ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు.

Published : 15 Dec 2023 13:14 IST

Tags :

మరిన్ని