Nellore: ప్రభాస్తో కలసి సినిమా చేయాలని ఉంది: పాయల్ రాజపుత్
ప్రభాస్తో కలిసి సినిమా చేయాలంటోంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. నెల్లూరులో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన పాయల్ చీరలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని తెలిపింది.
Published : 14 May 2022 12:12 IST
Tags :