F3: షూటింగ్ టైం..వరుణ్‌తేజ్ మనసులో ఏముంది?
‘ఎఫ్3’ షూటింగ్ టైంలో వరుణ్ తేజ్ మనసులో ఏముందో ఓ మెషీన్ చెప్పేసింది. అదెలాగో తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఎఫ్-2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. వేసవి కానుకగా మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ యాంకర్ ప్రదీప్ వీరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..
Published : 19 May 2022 22:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే