Big pen: 28 అడుగుల మహా పెన్ను ఇది..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27.9 అడుగుల పొడువు, 5 అడుగుల చుట్టుకొలతతో ఉన్న కలం ఇది. టేకు కర్రతో ఓ వడ్రంగి రూపొందించిన ఈ భారీ కలం ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కుదురుపాక జగదీశ్వర్‌ ఈ ఘనత సాధించారు.  80 కిలోల బరువున్న ఈ కలం తయారికీ 25 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు జగదీశ్వర్‌ వెల్లడించారు.

Updated : 17 Mar 2023 20:04 IST

Tags :

మరిన్ని