Idisangathi: ఒక్కచోటకి చేరిన లక్షల పుస్తకాలు.. తరలివస్తున్న పుస్తక ప్రియులు

ప్రతి పుస్తకం...ఒక అద్భుత జ్ఞాన భాండాగారం అనడంలో.. ఎటువంటి సందేహం లేదు. మరి...జ్ఞానాన్ని అందించే పుస్తకాలు...అన్నీ ఒకే చోట లభిస్తే ఎలా ఉంటుంది..? అలాంటి పుస్తక జాతరే...హైదరాబాద్‌లో మళ్లీ మొదలైపోయింది. పుస్తకప్రియులకు ఎంతో ఇష్టమైన 35వ జాతీయ పుస్తక మహోత్సవం...‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ ప్రారంభమైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Published : 25 Dec 2022 22:33 IST

Tags :

మరిన్ని