Healht news: మెనోపాజ్‌ సమస్యలను యోగాతో కట్టడి చేయవచ్చా?

యాభై ఏళ్లు దాటాక మహిళల్లో చాలా మందికి మెనోపాజ్‌ వచ్చేస్తుంది. ఈ దశలో రుతుచక్రం పూర్తిగా ఆగిపోవడంతోపాటు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. దీంతో శారీరకంగా,మానసికంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటి పరిష్కారానికి యోగా ఒక చక్కని మార్గమని నిపుణులు చెబుతున్నారు. 

Published : 16 Apr 2022 22:15 IST

Tags :

మరిన్ని