Remote Control Car: డ్రైవర్ అవసరంలేని రిమోట్ కంట్రోల్ కారు

బ్రిటన్‌లోని ఓ సంస్థ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త ఆవిష్కరణ చేసింది. కారు అద్దెకు తీసుకుంటే దాన్ని ట్రావెల్స్‌కు తిరిగి ఇవ్వడం చాలా ప్రయాసతో కూడినది. 5జీ సాంకేతికత (5GTechnology) సాయంతో నడిచే రిమోట్ కంట్రోల్ కార్లతో ఆ సమస్యకు  పరిష్కారం చూపుతోంది.

Updated : 02 Jun 2023 15:18 IST

Tags :

మరిన్ని