Urvasivo Rakshasivo: 90 శాతం అబ్బాయిలు ఆయనలాగే ఉంటారు: అల్లు శిరీష్

అల్లు శిరీష్ (Allu Sirish)‌, అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈచిత్రానికి రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్‌ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 29 Oct 2022 13:42 IST

Tags :

మరిన్ని