Health: తక్కువ కోతలతో వెన్నెముకకు సర్జరీ

వెన్నెముకకు ఆపరేషన్‌ అంటూ ఒకరకమైన భయం ఉంటుంది. సర్జరీ అయిన తరవాత చాలా రోజుల వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో సులభంగా, చిన్న పాటి రంధ్రాలతో ఆపరేషన్‌ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో రోగికి తక్కువ రక్తస్రావం అవుతుంది. తొందరగా కోలుకోవడానికి వీలు ఉంటుంది. ఇదెలా సాధ్యం అవుతుందో తెలుసుకుందాం.

Published : 23 May 2022 19:00 IST
Tags :

మరిన్ని