Addanki Dayakar: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు రాత పూర్వకంగా క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చినట్లు అద్దంకి దయాకర్‌ తెలిపారు. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పానని.. ఇప్పుడు మరోసారి క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.

Published : 13 Aug 2022 12:58 IST

Tags :

మరిన్ని