Ice Creams: హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్‌ తయారీదారుల గుట్టు రట్టు..!

హైదరాబాద్‌లో కల్తీరాయుళ్ల ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు పెద్దఎత్తున కల్తీ చేస్తున్న ఘటన మరువకముందే నగరశివారులో ఐస్‌క్రీమ్‌ల (Ice Creams) కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని ఐస్ క్రీం తయారీ కేంద్రంపై శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ ఐస్ క్రీం కుప్పలు, ముడిసరకు బయటపడ్డాయి. వీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్ లోకి పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Published : 03 May 2023 15:04 IST

Tags :

మరిన్ని