Air India: విమానంలో సాంకేతిక లోపం.. 39 గంటల తర్వాత అమెరికాకు!

దిల్లీ (Delhi) నుంచి అమెరికాకు వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య కారణంగా రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా (Air India) ప్రయాణికులు ఎట్టకేలకు తమ గమ్యస్థానానికి చేరుకుంది. దాదాపు 39 గంటల తర్వాత ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. గురువారం ఉదయం రష్యాలో ఉన్న ఎయిరిండియా ప్రయాణికులను తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)కు టేకాఫ్ అయ్యింది. విమానం గమ్యస్థానాన్ని చేరుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రభుత్వ ఏజెన్సీలు, సిబ్బంది సహా ఇందుకు సహకరించిన వారికి ఎయిరిండియా కృతజ్ఞతలు తెలిపింది.

Updated : 08 Jun 2023 16:31 IST

Tags :

మరిన్ని