Akhil - AGENT: ‘ఏజెంట్‌’.. కోసం అఖిల్‌ సూపర్‌ స్టంట్

అఖిల్‌ (Akhil Akkineni) నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఏజెంట్‌’ వైల్డెస్ట్‌ పోస్టర్‌ను వినూత్నంగా లాంచ్‌ చేశారు. ఇందుకోసం అఖిల్‌.. బిల్డింగ్‌ పై నుంచి స్టంట్‌ చేస్తూ కిందకు దూకాడు.

Updated : 16 Apr 2023 17:26 IST

Tags :

మరిన్ని