Unstoppable: అభిమానుల తాకిడి.. ‘ఆహా’లో 200 మంది ఉద్యోగులకు నిద్రలేదట..!

సాంకేతిక సమస్య తలెత్తడంతో ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్‌’ డార్లింగ్‌ ప్రభాస్‌ ఎపిసోడ్‌.. గురువారం ఆలస్యంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆహా ప్రతినిధులు స్పందించారు. బాలయ్య, ప్రభాస్‌ అభిమానుల ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటం వల్ల..  నిన్న రాత్రి 2 -3 గంటలు యాప్‌లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. తద్వారా 200 మంది ఉద్యోగులు నిద్ర లేకుండా పనిచేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు అన్‌స్టాపబుల్‌ - 2 కంటెంట్‌ పైరసీకి గురువుతోందని.. దీనిని నిలువరించేందుకు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నట్టు తెలిపారు. 

Published : 30 Dec 2022 18:26 IST

Tags :

మరిన్ని