Agent Trailer: ఆకలితో ఉన్న పులి వేటాడడానికి వస్తోంది.. స్టైలిష్‌గా ‘ఏజెంట్‌’ ట్రైలర్‌

అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) హీరోగా స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్’ (Agent). మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షివైద్య కథానాయిక. ఈ నెల 28న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ (Agent Trailer)ను విడుదల చేసింది. హాలీవుడ్‌ చిత్రాలను తలపించే యాక్షన్‌ సన్నివేశాలు, అఖిల్‌ పెర్ఫామెన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Updated : 18 Apr 2023 21:10 IST

Tags :

మరిన్ని