Akhil: మమ్ముట్టిని చూస్తే.. ఆ గౌరవం అలా వచ్చేస్తుంది: అఖిల్‌ అక్కినేని

అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా సురేందర్‌రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌ (AGENT)’. సాక్షి వైద్య కథానాయిక. ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో.. మమ్ముట్టి (Mammootty) క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అఖిల్‌ వెల్లడించారు. అలాగే ‘ఏజెంట్‌’కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Published : 23 Apr 2023 15:52 IST

Tags :

మరిన్ని