Urvasivo Rakshasivo: ఇలాంటి అమ్మాయితో అప్పట్లో క్రష్‌ ఉండేది!: అల్లు శిరీష్‌

‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo)తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు నటుడు అల్లు శిరీష్‌ (Allu Sirish). అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) కథానాయిక. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా ప్రచారచిత్రాలు యువతను ఆకట్టుకున్నాయి. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 

Published : 20 Oct 2022 10:32 IST

Tags :

మరిన్ని