America: అమెరికాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు

అమెరికా వ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో విమానాలన్నీ విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర నుంచి విమాన సర్వీసులు స్తంభించాయి. 4 వేలకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. మరో 700కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ట్వీట్ చేసింది.

Published : 11 Jan 2023 22:14 IST

Tags :

మరిన్ని