LEO: ‘లియో’లో క్రూరంగా హరోల్డ్‌ దాస్‌.. అర్జున్‌ పాత్ర ఇదే!

విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా నుంచి అర్జున్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. స్వాతంత్ర్యదినోత్సం సందర్భంగా నటుడు అర్జున్‌కు శుభాకాంక్షలు చెబుతూ ‘హరోల్డ్‌ దాస్‌’ పాత్రను పరిచయం చేసింది.

Updated : 15 Aug 2023 17:36 IST

Tags :

మరిన్ని