LEO: లియో.. ‘ఆంటోనీ దాస్‌’ను పరిచయం చేసిన లోకేశ్‌

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లియో’ (LEO). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం సంజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని లోకేశ్‌ స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ఆయన ఆంటోనీ దాస్‌గా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. అక్టోబర్‌ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Updated : 29 Jul 2023 17:51 IST

Tags :

మరిన్ని