TDP: తెదేపాలో కొనసాగుతున్న వరుస అరెస్ట్‌లు.. సీఐడీని అడ్డుపెట్టుకుని వేధింపులు

పాము పగబడితే కాటేసే దాకా వెంటాడుతుందంటారు. పాము సంగతేమో గానీ ముఖ్యమంత్రి పగబడితే మాత్రం దాదాపుగా అలాగే ఉంటుంది. అరెస్టు చేసి జైల్లో పెట్టించే వరకూ, వీలైతే లాఠీలతో కొట్టించే దాకా వదిలిపెట్టరు. చంద్రబాబు, లోకేశ్ తప్ప.. తెలుగుదేశంలో మిగిలిన నేతలంతా జగన్ ప్రతీకారాన్ని చవిచూసిన వాళ్లే.

Updated : 05 Nov 2022 12:44 IST

Tags :

మరిన్ని