Bonsai Plants: బోన్సాయ్ మెుక్కల పెంపకానికి పెరిగిన డిమాండ్‌

బోన్సాయ్ మెుక్కల పెంపకంపై మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యావంతులైన గృహిణులతోపాటు ఇంటి యజమానులు ఈ మరుగుజ్జు మెుక్కల పెంపకాన్ని ఓ వ్యాపకంగా మలుచుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను గమనించిన అగ్రి, హార్టికల్చర్ సొసైటీలు.. బోన్సాయ్ మెుక్కల పెంపకంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Published : 07 Dec 2022 18:30 IST

Tags :

మరిన్ని