Nellore - YSRCP: కోటంరెడ్డి తెదేపాలోకి వెళ్లాలనుకుంటున్నారు: బాలినేని

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. తెదేపాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, వైకాపా రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందువల్లే ఫోన్ ట్యాపింగ్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా.. నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా నుంచి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.. కానీ, తమ వద్ద ఖాళీలు లేవన్నారు.

Updated : 31 Jan 2023 20:36 IST

Tags :

మరిన్ని