Cyber Crime: సైబర్ మోసాలకు అస్త్రంగా మారిన వాట్సాప్‌

‘ముఖ్యమైన సమావేశంలో ఉన్నా.. ఫోను మాట్లాడలేను. అర్జెంట్‌గా ఈ ఖాతాకు.. డబ్బు పంపించగలవు’ అని మీ పై అధికారో, స్నేహితులో, కుటుంబ సభ్యులో వాట్సాప్‌లో మెసేజ్  పెడితే ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపారో.. మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో బలైనట్లే. ఇన్నాళ్లూ ఫేస్ బుక్, ఇన్‌స్ట్రా, ట్విటర్లకే పరిమితమైన నకిలీ ఖాతాల మోసాలు వాట్సాప్ వరకు వచ్చింది. 

Updated : 19 May 2023 15:49 IST

Tags :

మరిన్ని