Assam: అసోంలో వరద బీభత్సం..!

అసోంను వరదలు ముంచెత్తాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  వరదల ధాటికి నల్‌బరి జిల్లాలో భంగ్నామరి పోలీస్ స్టేషన్ భవనం క్షణాల వ్యవధిలో కొట్టుకుపోయింది. వరద ప్రభావిత ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసోం విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.

Published : 28 Jun 2022 16:25 IST

Tags :

మరిన్ని