Akhila Priya: నాకు జరిగిన అన్యాయంపై ఎవరినీ వదలం: భూమా అఖిలప్రియ

యువగళం పాదయాత్రలో తనకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య గొడవ జరిగి పరస్పర కేసులు నమోదైతే.. కేవలం తనను, తన భర్తను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? అని మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ప్రశ్నించారు. దీనిని పోలీసులు, వైకాపా ఎమ్మెల్యేల కుట్రగా అభివర్ణించారు.

Published : 01 Jun 2023 22:25 IST

మరిన్ని