Ram Mandir: రంగోలీతో అతిపెద్ద రామమందిరం.. ఎక్కడంటే!

దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించిన అతిపెద్ద రంగోలీ చూపరులను కట్టిపడేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ కళాకృతిని చూసేందుకు తరలి వస్తున్నారు. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రంగోలీని.. అగర్వాల్ వికాస ట్రస్టు యూత్ సభ్యులు వేశారు. అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం నేపథ్యంతో ఇది రూపుదిద్దుకుంది. మొత్తం 7 రోజుల్లో.. 26 మంది సభ్యులు కలిసి ఈ రంగోలీని పూర్తి చేశారు. 

Updated : 07 Nov 2023 18:47 IST

Tags :

మరిన్ని