West Bengal: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన భాజపా ఎంపీ!

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ భాజపా (BJP) ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Published : 10 Apr 2024 18:23 IST

Tags :

మరిన్ని