Breakfast Benefits: ఉదయం అల్పాహారం మానేస్తే ఏమవుతుందో తెలుసా..?

ఉదయం నిద్ర లేచిన తరువాత తీసుకునే మొట్ట మొదటి ఆహారంతో మన రోజు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం వేళ తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యం. అది మన శరీరంలో జీవక్రియలకు దోహదం చేస్తుంది. మన రోజువారీ పనులు చేసేందుకు శక్తిని అందిస్తుంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

Published : 26 Feb 2023 16:40 IST

Tags :

మరిన్ని