Pak Drones: భారత సరిహద్దుల్లో కలకలం సృష్టిస్తున్న పాక్‌ డ్రోన్లు

భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయుధ సామాగ్రి, మాదక ద్రవ్యాలను మోసుకొస్తు.. భద్రతా బలగాలకు సవాళ్లు విసురుతున్నాయి. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న పాక్ డ్రోన్లను భద్రతా బలగాలు కాల్పులు జరిపి కుప్పకూలుస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు.. 16 డ్రోన్లను నేలకూల్చినట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్  వెల్లడించారు. 

Published : 03 Dec 2022 13:43 IST

Tags :

మరిన్ని