C-VIGIL: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే.. సీ-విజిల్‌తో చెక్‌

దేశ ప్రజల భవిష్యత్‌ను, అభివృద్ధిని నిర్దేశించేవి సార్వత్రిక ఎన్నికలు. 2024 సార్వత్రిక సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని.. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను ఒడ్డుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకూ కొందరు పాల్పడుతుంటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతంగా మారిన ఈ ఉల్లంఘనలను అరికట్టేందుకు సరికొత్త సాంకేతికతతో కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ (C-VIGIL) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Updated : 26 Mar 2024 16:19 IST

Tags :

మరిన్ని