AP News: మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్  విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. సీబీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఆయన పేరు, రూపం మార్చేసుకుని అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి ఇక్కడ దర్జాగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే కనీసం పట్టుకునేందుకు ప్రయత్నమైనా చేయలేదు. 

Updated : 18 Apr 2024 13:35 IST

Tags :

మరిన్ని