CM Jagan vs CBN: తెదేపా మేనిఫెస్టోపై జగన్‌ వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన చంద్రబాబు

రాష్ట్రంలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ఇప్పటికే  రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చి ఉండేదన్నారు. మరోవైపు, రాజమహేంద్రవరంలో తెదేపా ప్రకటించిన తొలిదశ మేనిఫెస్టోపై.. సీఎం జగన్ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు.

Updated : 02 Jun 2023 19:37 IST

Tags :

మరిన్ని