Chandrababu: ఏపీ ప్రజల ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ నాది: చంద్రబాబు

రాజమహేంద్రవరం మహానాడు (Mahanadu) వేదికగా.. వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం సమరశంఖం పూరించింది. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో చంద్రబాబు (Chandrababu) ఎన్నికల మొదటి మ్యానిఫెస్టో ప్రకటించారు. ఆరు వర్గాలను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపించారు. దసరాకు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.

Published : 29 May 2023 10:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు