China: అణు సామర్థ్యం నాలుగు రెట్లు పెంచుకునేందుకు చైనా కసరత్తు

దురాక్రమణ, కవ్వింపు చర్యలకు కేరాఫ్‌గా మారిన చైనా.. అణు సామర్థ్యం పెంచుకోవడంపై తన దృష్టిని కేంద్రీకరించింది. 2035 నాటికి అణ్వాయుధాలను ఏకంగా నాలుగు రెట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. చైనా 'అణు' యత్నాలపై అమెరికా రక్షణ రంగ కార్యాలయం పెంటాగన్ ఓ నివేదికనే తయారు చేసింది. దానిని అమెరికా చట్టసభలకు సమర్పించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది?. అణు సామర్థ్యం పెంచుకునేందుకు చైనా అనుసరిస్తున్న మార్గలేంటి?. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుపై అమెరికా విశ్లేషణ ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. 

Published : 30 Nov 2022 14:54 IST

Tags :

మరిన్ని