China: పాక్‌, అఫ్గాన్‌లలో ఆర్మీ అవుట్‌ పోస్ట్‌ల ఏర్పాటుకు చైనా వ్యూహాలు

విస్తరణ కాంక్షతో రలిగిపోతున్న చైనా.. దానికి తగ్గట్లు పావులు కదుపుతోంది. ఇప్పటికే శ్రీలంక తీరానికి నిఘా నౌకను పంపిన డ్రాగన్.. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో తన సైనిక సంపత్తిని మోహరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. డ్రాగన్‌ దుందుడుకు చర్యలను నిశితంగా గమనిస్తున్న భారత్ దానికి తగ్గట్లు ప్రతివ్యూహాలను రచిస్తోంది.

Published : 17 Aug 2022 16:41 IST

Tags :

మరిన్ని