Christmas: డిసెంబరు రాకముందే లండన్‌లో క్రిస్మస్‌ సందడి

డిసెంబరు రాకముందే లండన్‌లో క్రిస్మస్ సందడి మొదలైంది. క్రిస్మస్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వీధులను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాల అలంకరణతో లండన్ వీధులు మెరిసిపోతున్నాయి. క్రిస్మస్  ప్రత్యేకతను చాటేలా వివిధ ఆకృతులను విద్యుద్దీపాలతో ఏర్పాటుచేశారు. వాటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలిస్తున్నారు.

Published : 21 Nov 2023 14:02 IST

Tags :

మరిన్ని