YSRCP: నెల్లూరు వైకాపాలో భగ్గుమన్న వర్గవిభేదాలు

నెల్లూరు నగర వైకాపా (YSRCP)లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. బాబాయి, అబ్బాయి మధ్య తలెత్తిన విభేదాలు కత్తుల దాడుల వరకు వెళ్లాయి. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రాజీ కుదిర్చినా.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వర్గాలు పరస్పర ఆరోపణలు, దాడులకు పాల్పడుతున్నాయి. ఇరువురు నేతలు పేర్లు ప్రస్తావించకుండానే బహిరంగ విమర్శలు చేసుకోవడంతో కార్యకర్తలకు ఏమీ పాలుపోవడం లేదు.

Published : 21 May 2023 12:49 IST

Tags :

మరిన్ని